Amaravati Telugu News Updates, Telugu News Updates, Amaravati Telugu News, Today Amaravati News, Online Telugu News.
చైతు,సమంత ల వివాహం !
హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో వస్తున్న వార్తలకి కరెక్ట్ గా సమాధానంగా నిలిచిన ఓ సినీ హీరో చైతు సమంత . గత కొన్ని రోజుల నుండి వస్తున్న పుకారులు నిజమైయాయి. అదే నండి ఆ ఇద్దరు పెద్దల సమక్షలో పేలడుతున్నారు అంత సమంత, అక్కినేని వారబ్బాయి నాగచైతన్య పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారా ? త్వరలోనే కార్తీక్, జెస్సీ పెళ్లి చేసుకోబోతున్నారా ? కొంతకాలంగా వీరిద్దరి వ్యవహార శైలి చూస్తే అవుననే సమాధానం వస్తోంది. గత కొద్ది రోజులుగా న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియాలో చైతూ, సమంత ప్రేమ వ్యవహారంపై కోడై కూస్తున్నాయి. అక్కినేని వారింట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయని కొందరు, అఖిల్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడని మరికొందరు ఇలా విస్తృత ప్రచారం జరుగుతోంది.
Subscribe to:
Post Comments (Atom)
లోకేష్ మంత్రి పదవి తో టీడీపీకిలాభమెంత.?
కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబె...
-
చైతు,సమంత ల వివాహం ! హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో వస్తున్న వార్తలకి కరెక్ట్ గా సమాధానంగా నిలిచిన ఓ సినీ హీరో చైతు సమంత . గత కొన్న...
-
గుంటూరు : చేనేత నేతల బాధలని తీర్చడానికి ఉన్నాను అంటూ జన సేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గుంటూరు లో జరిగిన సభకి హాజరు అయ్యారు. చేనేత సత్యాగ...

http://elegantwoodenhomes.com/log-cabins.html
ReplyDelete