మహేష్ సరసన రకుల్ !

మహేష్ సరసన రకుల్ !

rakul-mahesh-images
హైదరాబాద్:  తెలుగు సినిమా రంగంలో బడా హీరోలు అంటేనే మహేష్ బాబు,పవన్ కళ్యాణ్ అని అంటారు కానీ ఈ ఇద్దరు గత సినిమాలో ఫ్యాన్స్ మోపుని పొందలేక పోయారు. ఫ్యాన్స్ కోసం మంచి సినిమా ఇవ్వాలి అని ఈ బడా హీరోలో తెగ ఆరాటపడిపోతున్నారు ఆ  విషయంలో పవన్ కళ్యాణ్ ఇంతక ముందు సినిమా  పూజ కార్యక్రము కూడా చేశారు కానీ ఇంకా సెట్స్ పై కి రాలేదు. అదే రీతిలో మహేష్ బాబు కూడా రడీ అవుతున్నాడు అంత అదే నండి  మహేశ్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నడి అని సినిమా పరిశ్రమలో అంటున్న  సంగతి తెలిసిందే. ఈ నెల 15న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుందట అని వర్గాలు చెబుతున్నాయి .  బ్రమోత్సవం సినిమా తరువాత వస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి మంచి కధ ను ఇవ్వాలి అని అయితే ఈ చిత్రంలో నటించే నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక చేయడం ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ సినిమాలో మహేశ్ సరసన బాలీవుడ్ భామ పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లు. కానీ ఆమెకు పారితోషికంగా రూ.3.5కోట్లు ఆఫర్ చేసినట్లు టాలీవుడ్‌‌లో ప్రచారం జరిగింది. అయితే టాలీవుడ్ లో మంచి కేజ్రీ పొందిన  ఆమె అంటూ ఒక  ప్లేస్‌ను వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ రీప్లేస్ చేసిందని  సమాచారం. ఇప్పటికే  ఈ చిత్ర యూనిట్ రకుల్‌ను సంప్రదించినట్టు  ఆమెకు స్క్రీన్ టెస్ట్ నిర్వహించడం జరిగిపోయినట్లు కధనాలు వస్తున్నాయి. ఈ సినిమాకి  ఆమెనే దాదాపు ఖరారు చేసే అవకాశాలున్నాయి.   ‘బహ్మోత్సం’లో మహేశ్ పక్కన నటించే ఛాన్స్  రకుల్‌కు ఇంతకు ముందే వచ్చింది అని అయితే తనకి  డేట్స్ సర్దుబాటు లేక ఆ అవకాశాన్ని ఈ  అందాల భామ  వదులుకుంది అని!. తాజాగా మరోసారి ఈ అవకాశం రావడంతో రకుల్ ఎంతో ఆనందం గా ఉన్నట్లు తెలుస్తోంది. హరీస్ జైరాజ్ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. ఠాగూర్ మధు నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రలో తెరకెక్కబోతోంది.సినిమా రంగంలోని కధనాలు!.

Amaravati Telugu News, Telugu Cinema News, Tollywood News, Rakul Latest News, Mahesh Latest News, Tollywood News.

No comments:

Post a Comment

లోకేష్‌ మంత్రి పదవి తో టీడీపీకిలాభమెంత.?

కుమారుడికి మంత్రి పదవి ఇప్పించుకోవాలి..' అన్న ఏకైక లక్ష్యంతో మూడేళ్ళు కిందా మీదా పడి, ఎలాగైతేనేం.. నారా లోకేష్‌కి మంత్రి పదవి కట్టబె...